చిఱుత

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
Amur Leopard Panthera pardus orientalis Facing Forward 1761px.jpg

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పులిజాతికిచెందిన,పులికన్న చిన్నదైన దేహమంతా చిన్నచుక్కలున్న క్రూరజంతువు=చిరుతపులి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • చిన్న(చిఱుత అంత్యవర్ణలోపము)చిఱు=చిన్న
  • సాముచేసెడివాడు త్రిప్పుచిన్నకోల

.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

చిన్న = "క. విని భీష్ముఁడనియె మీకి, ట్లని యానతియియ్యదగునె యమ్మెయి నాప, ల్కిన పల్కులు మఱి నా తా, ల్చిన వ్రతమును జెఱుప నంత చిఱుతనె చెపుమా." భార, ఆది. ౪, ఆ.

="గీ. చిఱుత వానికింత గఱువతనంబిది, సన్నెవృద్ధజనములున్నచోట." సం. "యద్భ్రవీషి సభామధ్యే బాలస్థవిరభాషితమ్‌." భార. సభా. ౨

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చిఱుత&oldid=954322" నుండి వెలికితీశారు