Jump to content

చిలిపి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వి.దే. విణ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అల్పము; [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ]
  2. నికృష్టము
  3. పిల్లలుచేయు తెలివైనకొంటె పనులు; చికిలిచేష్టలు. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; సర్కారు; తెలంగాణము]
  4. కొంటె, చురుకుతనం
నానార్థాలు

చిలిపి చేష్టలు, చిలిపి తనము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పాటలో పద ప్రయోగము: దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా... ... చిలిపి తనముతో షికార్లు కొట్టే మలపరాముల పిలక పట్టుకొని.... దులపర బుల్లోడా.... దుమ్ము దులపర బుల్లోడా
  2. అల్పము; = "మ. నరుఁ డత్తాపసుఁ జేరి కేల్మొగిచి వింతల్‌ నీశరీరంబునన్‌, దిరుగంబుట్టలు వెట్టె సర్పములు వర్తింపన్‌, దరుల్‌ జాను కూ, ర్పర దేశంబులఁబుట్టె గూండ్ల శకునవ్రాతంబు వర్తింప నీ, కరయన్‌ వాసములేక యీ చిలిపి మఱ్ఱాకేమి ప్రాపయ్యెడున్‌." జై. ౮, ఆ.
  3. నికృష్టము = "సీ. కల్పవృక్షము లిందుఁగల మహీరుహములు సిద్ధలింగము లిటఁజిలిపిఱాలు." రుక్మాం. ౫, ఆ. (చిడిపి యొక్క రూపాంతరము.)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చిలిపి&oldid=889763" నుండి వెలికితీశారు