చుట్టు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చుట్టు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • చుట్లు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గుండ్రని ఆకారాన్ని చుట్టు అంటారు. వృత్తము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. తిప్పు
సంబంధిత పదాలు

చుట్టుముట్టు చుట్టలుచుట్టలుగా /పాము చుట్టలు చుట్టు కొని వున్నది/ చుట్టుప్రక్కల/ చుట్టకుదురు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ఉంటే ఈ ఊర్లో వుండు.... పోతే నీదేశం పోరా...... చుట్టు ప్రక్కల వున్నావంటే చూడకుండ వుండలేనురా......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చుట్టు&oldid=954384" నుండి వెలికితీశారు