Jump to content

చురతలు

విక్షనరీ నుండి
చురతకు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]

నామవాచకము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చిరుతలు: ఇవి రెండు చిన్న చెక్క పరికరములు. వీటికి గజ్జెలను కూర్చి వుంటారు. రెండు చెక్కలకు చేతి వేళ్ళను తగిలించుకోడాడిని రింగులుంటాయి. వీటిని ఎక్కువగా దక్షిణ భారత దేశంలో హరికథకులు, లేదా బజన చేసే వారు మాత్రమే వాడుతారు.

నానార్థాలు
  • చిడతలు
  • చిరుతలు
సంబంధిత పదాలు

అనువాదాలు

[<small>మార్చు</small>]
  • ఆంగ్లము:
  • హిందీ:

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చురతలు&oldid=890268" నుండి వెలికితీశారు