చెల్లించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చెల్లించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తిరిగి ఇచ్చు అర్పించు
- ఇచ్చు,పెట్టు,ప్రసాదించు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చెల్లించాను | చెల్లించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చెల్లించావు | చెల్లించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చెల్లించాడు | చెల్లించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చెల్లించింది | చెల్లించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చేసిన అప్పులు ఎప్పటికైనా చెల్లించుకోవలసినదే
- జూలై నుంచి చెల్లించవలసిన అదనపు కరువుభత్యాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు