చేకత్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చేతియందు అమరు చిన్నకత్తి=కరవాలిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"మ. వలలున్ బోనులుఁ జిక్కముల్ చలుదులున్ వాకట్టుమందుల్ తెరల్, సెలకట్టెల్ తడవిండ్లు నమ్ములపొదుల్ చేకత్తులుం బట్టి యం, బులు పందీఁటెలు నీలిదట్లు పిడియమ్ముల్ పూనిలీలన్ విశృంఖలవృత్తిం దేరవేఁటకాండ్రు కొలువంగావచ్చె రాజున్నతిన్." రామా. ౨, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912