చేదోడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఏదైన పనిలో సహయకారిగా తోడుండినవాడు= కార్యసహాయుడు/కార్యసహాయురాలు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

చేదోడు వాదోడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. ఆ దేవదేవి తనకున్‌, జేదోడుగ దోటపనులు చేయుచునుండెన్‌, బైదలికి భుక్తి మాధుక, రోదన శేషంబు గరుణనొసగుచు నతడున్‌." పర. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చేదోడు&oldid=891171" నుండి వెలికితీశారు