చేప
చేఁప
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చేప నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జలచరము,మొప్పలను కలిగివుండును.మాంసాహారముగా వినియోగింతురు.మీనము అనేది చేపకు మరో పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- అండజము, అనిమిషము, ఆత్మాశి, జలపుష్పము, ఝషము, పృథురోమము, మచ్చెము, మత్స్యము, మీనము, మూకము, విసారము, వైసారిణము, శకులి, జలజీవి
- సంబంధిత పదాలు
Terms derived from చేప
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చేపకు ఈత నేర్పాలా? = ఇది సామెత.