fish
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, చేప లను పట్టుట, చేపల వేటాడుట.
- you may fish for that appointment ఆ వుద్యోగానికి నీవు అల్లాడడము వ్యర్ధము.
- I saw what he was fish ing for వాడు యెందుకు అల్లాడుతాడో అది కనుకౌన్నాను.
- I fished out the secret ఆ మర్మమును వెళ్లదీసినాను.
- I fished up the bag ఆ సంచినికర్రతో అందుకొన్నాను.
- ( the plural is fish : but in poetry or old books fishes) he bought four fish నాలుగు చేపలు కొన్నాడు.
- a man the sells fish చేపలు అమ్మేవాడు, పల్లెవాడు.
- the papists eat fish on fasting days వీండ్లు వుపవాసదినములందు చేపలు తింటారు .
- salt fish ఉప్పుచేప.
- dryfish గదర, యెండు చేప.
- Various sorts are thus called ( Vide pomfret &c.&c.)a flying fish పిచ్చకమీను.
- Roball fish బొచ్చె, మేవచేప, మూగ చేప.
- perch or cockupపండుకప్ప.
- Mango fish యెరమాగచేప.
- Seer fish ( sprats) పంజరము.
- Ricefishor old wife మాతగొరక,గొరక.
- sable fish or hilsah పుల్లాకు, పులస.
- the maid or scate టేకు.
- white caboose or river whiting యిసుకదంతి,యిసుకదొంత.
- other kinds are called సావడచేప, వొడచేప, కొయ్యంగ.
- a delicious but bonyfish పుల్లాంచేప.
- gold fish and silver బంగారు వర్ణమైన చేపలు.
- వెండి వర్ణమైన చేపలు, పెద్ద బుడ్డిలో నీళ్లు పోసి దానిలో వీటిని విడిచి వేడుకకు పెంచుతారు.
- a shell fish గుల్లపురుగు.
- a basket for catchingfish తిర్రి, దీన్ని అరవములో వూతాలంటారు.
- the loaves and fishes రాజుయొక్క అనుగ్రహముచేత వచ్చే ఐశ్వర్యము, వుద్యోగము మొదలైనవి.
In line1 dele"Sprats"He is an odd fish వాడొకవింతమనిషి
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).