చొరబడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రహస్యముగా ప్రవేశించు. ఉదా: వారింటిలో దొంగలు చొరబడ్డారు.
- అక్రమంగా ప్రవేశించు to barge in .......పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
- దే.స.క్రి. =- ప్రవేశించు......చొఱబాఱు
- క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కుద్దం హాసన్, జాఫ్రీ అనే వ్యక్తులు కారులో వచ్చి ఊరేగింపులోకి చొరబడి ఈ అఘాయిత్యం జరిపినట్టు పోలీసులు చెప్పారు. (ఆం.ప్ర. 1-12-87)