Jump to content

చొరబాటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అక్రమంగా ప్రవేశించు అని అర్థము: ఉదా: శత్రుసేనలు దేశ సరిహద్దులో చొరబాడుకు పాల్పడ్డారు.

చొరబడు......శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఇతరుల చొరబాటు కట్టడి చేయాలి.
  • పాకిస్తాన్‌ నుంచి మనదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ముగ్గురు చొరబాటుదారులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ లో కాల్చివేశారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చొరబాటు&oldid=913355" నుండి వెలికితీశారు