జంగమయ్య
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శివుని కున్న అనేక నామాలలో ఇది ఒకటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- శివుడుఅంగమోములవేల్పు, అగ్గికంటి, అయిదుమోములవేల్పు, అరమెయిజోటివాడు, అలరుసాయకువైరి, ఆబోతురౌతు, ఎద్దుతత్తడిజోదు, ఏకపాత్తు, ఏనుగుతోలుదాల్పు, ఏనుగురాకాసిగొంగ, ఐదుమోములవేల్పు, కప్పుగుత్తుకవాడు, కఱిమెడదొర, కాట్రేడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, గట్టువిల్తుడు, గాములదొర, గిబ్బడాల్దొర, గిబ్బపటాణిరౌతు, గిబ్బబాబాజోదు, గిబ్బరౌతు, గుబ్బలివిలుకాడు, చిచ్చఱకంటి, చిలువతాలుపు, చిలువసొమ్ము, జంగమయ్య, జడదారి, జడదాలుపువేలుపు, జడముడిజంగము, జడలసికదేవర, జన్నపుగొంగ, జన్నపువేటకాడు, జాబిలితాల్పు, జాళువావింటివాడు, జింకతాలుపరి, జింకతాల్పు, జోటింగుడు, తిగకంటి, తుంగుడు, తెల్లనిదొర, తోలుదాల్పు, దిసమొలవేల్పు, దిస్సమొలదేవుడు, నింగిసిగ, నీరుతిట్టబత్తళికవజీరు, నెలతాల్పు, నెలదారి, నొసలిచూపువేల్పు, పునుకతాలుపు, పెనుజోగి, బంగరుగట్టువింటివాడు, బుడిబుడితాల్పుడు, బూచిమనలవాడు, బూచులదొర, బూచులరాయడు, బూచులఱేడు, బేసికంటి, బేసికంటివేల్పు, మరుగొంగ, మరునిసూడు, మాయలచెంచురాయడు, మిక్కిలికంటివేల్పు, మిక్కిలికంటిసామి, మిత్తిగొంగ, మిత్తివేటగాడు, మినుసికగలాడు, మినుసికదయ్యము, మినుసిగదేవర, మినుసిగవేల్పు, మిన్నువాకతాల్పు, ముక్కంటి, ముక్కనుసామి, ముమ్మొనవాలుదాల్పు, మూడవకంటివేల్పు, మూడుకన్నులయ్య, మూడుకన్నులవాడు, మూడుకన్నులవేల్పు, మెట్టువిల్వేల్పు, మొదలివేల్పు, వాకతాల్పుడు, వాకదాలుపు, వినుసిగదేవర, విన్నుమూలదేవర, విన్నేటితాల్పు, విసపుమేతరి, వెన్నెలవిరిదాల్పు, వేడికంటి, సంజుడు, సంబుడు, సగమాటదేవర, సితికంఠుడు, సె(క)(గ)కంటి, హెచ్చుకంటిదొర
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు