జలతరంగన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నీరూ, కెరటములవలె. గాలివలన నీరే కెరటములుగ మాఱును. కెరటములకును మాధుర్యత్వాదిజలధర్మము లన్నియు నుండును. అట్లే అవ్యక్తనిగ్గుణపరబ్రహ్మము ప్రపంచరూపమున బరిణ మించినను ప్రపంచమునకు బ్రహ్మగుణధర్మములు సంక్రమించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు