తరంగము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- /సం. వి. అ. పుం.
- తరంగము నామవాచకము.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము.
- రూపాంతరము
- తరంగం
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]నీటిలో కదలిక వలన ఏర్పడునది=అల/ఊర్మి
[భౌతికశాస్త్రము] ఏదైన వస్తువు వేగముగా చలించుటచే గాలిలో సంపీడనము, విరళీకరణము ఒకదాని వెంబడి ఒకటి సంభవించుటచే ఏర్పడిన చలనము (Wave). - తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ఈ జీవన తరంగాలలో ఈ దేవుని చదరంగంలో.... ఎవరికి ఎవరు...