అల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- అల నామవాచకము.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదం.
- బహువచనం
- అలలు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- అక్కడ,అక్కలి, అర్గళము, ఉత్కలిక, ఊర్మి, ఊర్మిక, కడలు, కర, కరడము, కరడు, కల్లోలము, కెరటము, ఘృణి, జలలత, తరంగము, తరంగితము, తరగ, తళ్లు, తెర, దొరగడ, నీటిడొంక, నెత్తఱి, భంగము, భంగి, భండి, భృండి, లహరి, వీచి, సుడి, స్రోతస్సు.
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సముద్రపు అల
- అలవాటు పడడం అనుకూలనం
- అల వైకుంఠపురంలో