కర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తీరము/ చెయ్యి/పొలము చుట్టు వేసిన కంచె, వెలుగు.
;గట్టు, ఆవరణము, తరంగము, నలుపు....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- హరిభక్తి తేపగా దు, స్తరసంసారాబ్ధిఁ గడచు సాధుజనులకు, గరయై."