చెయ్యి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చెయ్యి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శరీరములోని ఒక భాగము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]" చేయి చేయి కలిపి" అనగా ఐకమత్యంగా వుండాలని అర్థం. " చేతికి ఎముక లేదు" అనగా దాన ధర్మాలు చేసె వాడని అర్థం. " చేతి వాటం చూపించాడు" అనగా దొంగ తనం చేశాడని అర్థం. " చేతిలో చిల్లి గవ్వలేదు " అనగా డబ్బులు లేవని అర్థం.