చేనేత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చేతితో మగ్గాల మీద నేసిన వస్త్రాలను చేనేత వస్త్రాలు అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అద్దకము
- కలనేత
- ఖద్దరు
- ఖాదీ
- జనపనార
- జరీ
- చేనేత
- తీత
- నూలు
- నూలు కండె
- నేత
- పట్టు
- పడుగు
- పత్తి
- పేక
- మోగా
- మగ్గము
- రాట్నము
- వడుకు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆంధ్రప్రదేశ్‍లో పోచంపల్లి, ధర్మవరం చేనేత వస్త్రాలకు ప్రసిద్ది పొందిన ప్రదేశాలు.