నేత
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
యంత్రసాధనాలు లేక ముందు చేతితో మగ్గాల మీద వస్త్రాలను నేసేవారు. వీటినే చేనేత వస్త్రాలు అంటారు. (ఈ బట్ట నేత బాగున్నది)
- నేత అనగా మంచి దేశ నేత అని కూడ అర్థం. (జవహర్లాల్ నెహ్రూ గొప్ప నేత)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అద్దకము
- కలనేత
- ఖద్దరు
- ఖాదీ
- జనపనార
- జరీ
- చేనేత
- తీత
- నూలు
- నూలు కండె
- పట్టు
- పడుగు
- పత్తి
- పేక
- మోగా
- మగ్గము
- రాట్నము
- వడుకు
- వ్యతిరేక పదాలు