అద్దకము
అద్దకము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

- భాషాభాగం
- దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అద్దకాలు,అద్దకములు.
- వస్త్రమునకు వేయు రంగు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చక్కలపై అలంకరణ చిత్రాలను దొలిచి, ఆ చక్క అచ్చులను రంగులో ముంచి, బట్టలపై ఆ చిత్రాలు పడేట్లుగా అద్దుట.
- కలంకారీ అనేది ఒక విధమైన అద్దకము పని. కలంకారీ అనే పేరు కలం అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. ఈ అద్దకము అనేక రోజులపాటు సాగే పెద్ద ప్రక్రియ.
- బట్టకు అద్దెడి రంగు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కలంకారీ అద్దకము కొఱకు కరఁగబెట్టిన మేడిమైనములో ముంచు కుంచె