జీవితం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- జీవితం నామవాచకం.
- వ్యుత్పత్తి
- జీవం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జీవితం అంటే పుట్టుక కూ మరణానికి మధ్య ఉండే కాలం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]జీవితమంటే తీయనిది అందుకనే అతి స్వల్పమది.(సినిమాపాట)