Jump to content

జొంపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పొద : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

నానార్థాలు

ఈరము, కుంజము, గుచ్ఛకము, గుబురు, గుమి, గుల్మము, గుల్మిని, చిట్ట, జొంపము, డొంక, తుప్ప, నికుంజము, పొదరు, పోలము, వీరుధము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

1. ఆకులు కొమ్మలులోనగువాని గుంపు, గుబురు. "క. పెనుబొడవుపఱపు జొంప, మ్మును గలయది." భార. విరా. ౧, ఆ. 2. రెమ్మ; "చ. తాఁదలపోసి హరించె నాకులుం, గొనలును జొంపముల్‌ నిడుదకొమ్మలు రేయగుడుం గ్రమంబునన్‌." భార. శాం. ౩, ఆ. 3. నిరంతర ధార. "క. ముంపుగొని విరులవానల, జొంపంబులు గురియ." భాగ. ౮, స్కం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జొంపము&oldid=964497" నుండి వెలికితీశారు