టంకశాల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- టంకశాల నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నాణెముల ముద్రణాలయము./ నాణెములను ముద్రించు ప్రదేశము
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- టంకశాలయందు నాణెములను ముద్రిస్తారు.
- టంకశాల అశోక్ ప్రముఖ పత్రికా సంపాదకులు.