టక్కరి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఛలకుడు/బకచరుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
టక్కరివాడు
- సంబంధిత పదాలు
పర్యాయ పదములు:అటమటకాడు, అటమటీడు, అనృజుడు, అపదేశి, ఆషాడభూతి, ఉక్కివుడు, కత్తెరగాడు, కపటి, కపటుడు, కఱటి, కాపటికుడు, కైలాటకాడు, కౌక్కుటికుడు, కౌసృతికుడు, ఖర్పరుడు, చక్రాటుడు, చాటుడు, చుంబకుడు, ఛలకుడు, ఛిత్వరుడు, జగలుడు, జజ్జరకాడు, జాజరకాడు, జాలికుడు, జిత్తులమారి, జిత్తులవాడు, టంకు, టక్కరి, టక్కరికాడు, టక్కులాడు,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మోసగాడి టక్కరి మాటలు నమ్మవద్దు