దొంగ
Jump to navigation
Jump to search
దొంగ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చోరుడు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దొంగతనం, పని దొంగ, దొంగిలించు.
- పర్యాయపదాలు
- చౌరుడు, జాజరకాడు, తక్కిడికాడు, తడికద్రోవరి, తస్కరుడు, తెక్కలి, తెక్కలికాడు, దస్యుడు, దివాభీతుడు, నక్తంచరుడు, నాగరకుడు, ..........తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- దొంగిలించిన సొమ్ము
- దొంగవాకిట మంచమువేసినరీతిగా
- మోసముచేసి అపహరించిన నేల.
- సంఖ్యా జాబితా అంశం