thief
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, దొంగ, ముచ్చు, చోరుడు.
- set a thief to catch a thief దొంగనుకొని దొంగనుపట్టు.
- procrastination is the thief of time నేడూ రేపు అని దినాలు తోయడము వట్టికలహరణము.
- the thief in a candle వంగినకొడి, అనగా మైనపు వత్తికి మించి పొడుగ్గావుండి మైనము మీద పడి కరిగి కాలవకట్టేటట్టు చేసే కొడి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).