టికాణా

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నివాసము/గతి/చోటు/స్థానం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • బ్రతికున్న వాళ్ళ తిండికి టికాణా లేదు. చచ్చిపోయిన వాళ్ళకి తద్దినాలా!
  • మాకు భోజనానికి టికాణా లేదు. సన్మానాలా?
  • ఎక్కడికి పోయాడో టికాణాలేదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=టికాణా&oldid=881761" నుండి వెలికితీశారు