Jump to content

డగ్గుత్తిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

డక్కు+కుత్తిక:పూడుకపోయిన స్వరము=గద్గదస్వరము,గాద్గద్యము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. [1] [2] వీరి సంభాషణ అంతా జమీందారుగారు నిశ్శబ్దముగానుండి విను చుండిరి. జైలునుగూర్చి నారాయణరావు చెప్పుచున్నప్పు డాయన కళ్లు చెమర్చినవి. ఆ పరిసరములనే కూర్చుండి వినుచున్న సుబ్బారాయుడుగారు డగ్గుత్తికలు మింగినారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]