డప్పి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీరువట్టు,దప్పిక===దప్పి యొక్కరూపాంతరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వ. నీవు కడుదూరంబు వచ్చి డస్సితి, ఇంకమరలుట లెస్స, అని పలికిన నప్పతివ్రతయిట్లనియె." "గీ. నాకు డప్పియెక్కడిది మనంబు భర్తృ, చరణ పంకజాసక్తమై కరముభక్తి నలరుచున్నది సతులకు నన్యమెట్టి, దియును ధర్మమె భర్తృసంశ్రయమెకాక." భార. ఆర. ౭, ఆ.)