డిక్కి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఢిక్కి అనగా.... ఒక జానెడు వ్వాసం కలిగి చెక్క చత్రానికి ఒక వైపు చర్మం వేసి వుంటుండి. ఆ చట్రానిని చుట్టు గజ్జెలు కూర్చి వుంటారు. దీనిని ఎక్కువగా భజనలు చేసే వారు వాడుతారు. ప్రక్క వాయిద్యాలు లేకుండా కూడ దీనిని వాడుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనువాదాలు
[<small>మార్చు</small>]- ఆంగ్లము: small drum
- హిందీ: