డిజిటలు గడియారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- డిజిటలు గడియారములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ప్రస్తుత కాలం లో ముల్లులు లేకుండా అంకెల గడియారములు (డిజిటల్ గడియారాలు) కూడా ఉన్నవి. వీటిలో అంకెలను డిస్‌ప్లే చేయడానికి ఎలక్ట్రానిక్ లెడ్ లను ఉపయోగిస్తారు. వీటికి చాలా తక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. అలాగే సమయాన్ని మాటలలో కూడా చెప్పే సౌకర్యం కూడా ఉంటుంది. ఇటువంటివి అంధులకు చాలా ఉపయోగకరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గంట
- అలారం
- నీడ
- ముల్లులు
- సమయం
- యంత్రము
- గడియారం స్ప్రింగ్
- గడియారం కీ
- ఇసుక గడియారం
- గడియారం యంత్రము
- అంకెల గడియారములు
- ఇసుక గడియారాలు
- సంకేత గడియారాలు
- గోడ గడియారం
- సూర్య గడియారం
- డిజిటలు గడియారము పెద్ద రకముది
- డిజిటలు గడియారము మధ్య రకముది
- డిజిటలు గడియారము చిన్న రకముది
- వ్యతిరేక పదాలు