సమయం

విక్షనరీ నుండి
  1. సమయము యొక్క ప్రత్యామ్నాయ రూపం.

అర్ధవివరణ[<small>మార్చు</small>]

కాలము, అదను....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదప్రయోగం[<small>మార్చు</small>]

  • సమయము చూస్తూ ఉన్నాడు
  • సమయములో చెయ్యివిడుచు
  • నాలుగు గంటలసమయమందు
  • బొమ్మయ్‌ తన మెజారిటీని నిరూపించుకోడానికి తగినంత సమయం ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు
"https://te.wiktionary.org/w/index.php?title=సమయం&oldid=962095" నుండి వెలికితీశారు