తంట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇతరులతో గొడవపడు=కలహము/మోసము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒంటిగ బూదిపూసి జడలుట్టిపడన్‌ బులితోలుపూని ము,క్కంటియు నీవలెన్‌ దపముగైకొని చేయఁడె చేతికబ్బినన్‌, గంటికివచ్చు నొక్క కలకంఠికి మేనుసగం బొసంగఁడే, తంటలకేమి ముచ్చు జడదారుల దారులుఁ గొంతెఱుంగుదున్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=తంట&oldid=871034" నుండి వెలికితీశారు