Jump to content

తకతకలాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కదలు. /తొందరపడు, / ఆవేదన పడు, /విశ్రాంతిలేనట్లుగ అనిపించు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీమంత మౌక్తిక శ్రేణి నెమ్మోము తామర పువ్వుపై దకతకలాడ." [నవనాథ. 55]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తకతకలాడు&oldid=871399" నుండి వెలికితీశారు