తప్పడము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పరీక్షలలో తప్పడము లేదా ఇంకేదయినా తప్పడము ఉదా: దారితప్పడము/ మాటతప్పడము మొదలగునవి.
- తప్పి పోవడము./ కనబడకుండా పోవడము. ఉదా: ఒక పిల్లవాడు తప్పిపోయినాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు