failure
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, విచ్ఛిత్తి, తప్పడము, భంగము.
- they met with failure భంగపడ్డారు.
- వోడినారు.
- after the merchant's failure ఆ వర్తకులు దివాలెత్తిన తరువాత.
- on account of the failureof her health దానికి వొళ్ళు కుదురులేనందున.
- this school is a failure యీ పల్లె కూటము పెట్టడము వ్యర్థము, నిష్ఫలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).