తలంబ్రాలు
Appearance
తలంబ్రాలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తలన్+ప్రాలు=పెళ్ళిసమయంలో వధూవరులు ఒకరితలమీద నొకరుపోయు అక్షింతలు/ తలబ్రాలు
- పెండ్లిలో వధూవరుల తలలపై పోయు నక్షతలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- చేతనబ్రాలు, తలబ్రాలు, ప్రాలు, మెట్టుబ్రాలు, సేస, సేసనబ్రాలు, సేసబ్రాలు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు