Jump to content

తలకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
ప్రయత్నించు,ఉద్యమించు,యత్నించు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • నెలకొని సంగమంబున జనించును గామము కామవృద్ధిచేఁ, దలకొనుఁగ్రోధ మట్టి బెడిదంబగు క్రోధమునం దనర్చుమో, హలతిక మోహవృత్తి నుదయంబగు విస్మృతి విస్మృతింజనున్‌, దలఁపంగ బుద్ధి బుద్ధి చనినన్‌ మఱి తాఁజెడు మానవుండిలన్‌.
  • సంతతిఁ బడయఁ దలకొనుము
  • సుకృతములందునుం బరమశోభనమైన మదర్చనాది సిద్ధికి ధరణీజనంబలుల మదిన్‌ దలకొల్పన కాదె యేఁ గృపా, ధికత దశావతార సముదీర్ణవిహారము పూనుటల్‌ దురా, త్మకులకుఁ దన్మహామహిమ దర్శనమున్‌ వృథ యేమిసేయదున్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తలకొను&oldid=874348" నుండి వెలికితీశారు