తహతహ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తమకాన్ని తెలియజేస్తుంది. ఉదా: పరీక్షల ఫలితాలకొరకు విద్యార్థులు తహతహ లాడుతున్నారు.
- తమకము, వ్యసనము. (చూ. కుతుకము.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పరీక్షల ఫలితాలకొరకు విద్యార్థులు తహతహ లాడుతున్నారు.