తాగుట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- తాగు అనే క్రియాపదం నుండి పుట్టింది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీటిని త్రాగటము... ఏదైన ద్రవ పదార్తాన్ని నోటిలో పోసుకొని మింగుటను త్రాగుటను అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
త్రాగారు/త్రాగుతారు/ త్రాగిరి\ త్రాగించిరి /తాగితే
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: త్రాగితే మరచి పోగలను..... త్రాగనివ్వను...మరిచి పోతే...