Jump to content

తాపించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  • చెక్కు
  • మోదు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. నెలకొలుపు, నిలుపు;...."ద్వి. అభ్బూమీధరంబు, నడిచక్కి దేవతానగము దాపించి." విష్ణు. పూ. ౩, ఆ.
  2. . చెక్కు;...."క. సురుచిరపల్లవరుచి సుం, దరతనువగు సీతగదిసి దశముఖుఁడొప్పెన్‌, బరఁగఁగఁ గాంచనకాంచిన్‌, వెరవుగ దాపించియున్న నీలముఁబోలెన్‌." రా. ఆర. కాం.
  3. మోఁదు* ....."క. తాపించె ధనదు వదనముఁ, గూపెట్టగ గాలకంఠు కొడుకు." కాశీ. ౭, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తాపించు&oldid=875789" నుండి వెలికితీశారు