Jump to content

తాళి

విక్షనరీ నుండి
తాలి/తాళి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

ఉభయము/దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తాళి అంటే హిందువుల వివాహంలో పురుషుడు స్త్రీ మెడలో కట్టే సూత్రము. దీనిని మంగళసూత్రము, మాంగల్యము, సూత్రము, అనికూడా అంటారు. వ్యవహారంలో మూడుముళ్ళు వేయడం అన్నా మంగళ సూత్ర బంధనమే.

నానార్థాలు
సంబంధిత పదాలు

తాళికట్టు, తాళికట్టువేళ.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు.

ఒక పాటలో పద ప్రయోగము: తాళి కట్టు శుభ వేళ మెడలో కళ్యాణ మాల.............

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తాళి&oldid=955108" నుండి వెలికితీశారు