Jump to content

తిమురు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. త్వరపడు(క్రియ)
  2. ఉద్రేకించు(క్రియ)
  3. ఒళ్ళువిరుచు(క్రియ)
  4. గర్వించు(క్రియ)
  5. కాళ్లతిమురు [అనంతపురం]
నానార్థాలు
  1. తిమ్మిరి(నామవాచకము)
  2. గర్వము(నామవాచకము)
  3. తిమిరి, తిమిరివాయువు, తిమురు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "క. రమణీజనంబు కల్యాణమువాడ బవిత్రతూర్యనాదములెసగన్‌, సుముహూర్తమైన వేడ్కల, దిమురు వధూవరుల నడిమితెర యెత్తుటయున్‌." కవిక. ౩, ఆ.
  2. ఉద్రేకిం\చు; -"ద్వి. బ్రమసి యచ్చటి మునిప్రవరులు వడఁక, దిమిరి దండము కేలద్రిప్పుచు లేచి." హరిశ్చ. ౧, భా.
  3. గర్వము. - "క. తమియెల్ల దీర్చి తమప్రియ, తముడగు రాజస్తమింప దఱిగొనివచ్చెన్‌, దిమురున జండప్రభుడని, కుముదంబులు మోముమోడ్చి కుముదములయ్యెన్‌." రసి. ౫, ఆ.
  4. గర్వించు, ప్రయత్నించు. = "తిమిరిసింధువు నీరు తీయగాఁజేయు గమలారిజెందిన కందువా, పంగతలమే." [నవ 233పు.]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తిమురు&oldid=876928" నుండి వెలికితీశారు