తిమ్మన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. స్వస్థత
  2. ఒక ఆంధ్రకవి. కృష్ణదేవరాయల ఆస్థానమునందలి కవులలో ఒకఁడు. ఈయన ముక్కుతిమ్మన అనఁబడును. "ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు" అని ఇతని కవిత మిగుల ముద్దుగా ఉండును అని పేర్కొనఁబడును. ఈయన రచియించిన కావ్యము పారిజాతాపహరణము.
  3. మఱియొక ఆంధ్రకవి. ఈయనచేత రచియింపఁబడిన కావ్యము సమీర కుమారవిజయము. ఉత్తర రామాయణమును ఈయనచే రచియింపఁబడి కంకంటిపాపరాజు రచియించినట్టు గద్యము వ్రాయబడియెనని అందురు. ఇతనిని నందితిమ్మన్న అందురు.
  4. మఱియొక ఆంధ్రకవి. ఇతఁడు నిరాటంకము అగు కవితాధారకలవాఁడు. అచ్చతెనుఁగు రామాయణము, నీలాసుందరీ పరిణయమును రచించిన వాఁడు. అచ్ఛాంధ్రకావ్య ఘటన దుస్సాధ్యము ఐనను ఇతనికి అది సుసాధ్యముఅని రచనాశైలినిపట్టి ఊహింపఁబడుచు ఉన్నది. మఱియును ఇతఁడు రసికజనమనోభిరామము, రుక్మిణీపరిణయము, సింహాచలమాహాత్మ్యము, రాజశేఖరవిలాసము, సారంగధరచరిత్రము, సకల లక్షణ సారసంగ్రహము అను మిశ్రకావ్యములను రచియించెను. ఇతఁడు కూచిమంచితిమ్మన అనఁబడును.

దీవించు/బాగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • నేను వానిని తిట్టనులేదు తిమ్మనులేదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తిమ్మన&oldid=876926" నుండి వెలికితీశారు