తివురు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- త్వరపడు
- కుతుహలపడు
- మ్రోగు
- కోపపడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. ఏమికారణమున నింద్రు ఖాండవమగ్ని, దేవుఁడట్లు కాల్పఁ దివిరె." సం. "కిమర్థం భగవానగ్నిః ఖాండవం దగ్ధు మిచ్ఛతి." భార. ఆది. ౮, ఆ.
- తివిరి యభోజ్యంబగు మా, నవమాంసముతోడ భోజనముపెట్టినవాఁడవు