తుమ్ము
స్వరూపం
తుమ్ము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దే. అ.క్రి
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తుమ్ము అంటే పడిశానికి ముందుగా కనిపించే సూచన లలో ఒకటి.ముక్కు ద్వారా జరిగే ప్రక్రియ.దేహావస్థలలో ఇది ఒకటి. అసంకల్పిత ప్రతీకారచర్యలలో ఇది ఒకటి.
- క్షుతము చేయు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
- క్షవధువు, క్షవము, క్షుతము, క్షుతి, ఛిక్క, విక్షావము, హంజి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ము కు తమ్ముడు లేడు