తులా(దండ) యష్టిన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బరువుగా ఉండే కిందికి, తేలికగా ఉంటే పైకి పొయ్యే తాసుదండం మాదిరిగా. అని భావము. [దుష్టుడు కొంచెం లాభం కలిగితే నిక్కిపోతాడు, నష్టం కలిగితే కుంగిపోతాడు.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు