తులువ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణనామవాచకముదే. విణ.

వ్యుత్పత్తి
తూలునట్టి వాయి (నోరు)గలవాడు.

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తుంటరి/కుత్సితుడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

కుత్సితుడు, తుంటరి, పనికిమాలినవాడు, తులువమనిషి.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పద్యంలో పద ప్రయోగము: కప్పకు నొరగాలైనను, సర్పమునకు రోగమైన సతి తులువైనన్, ముప్పున దరిద్రుడైనను దప్పదుమరి దు:ఖమగుట తథ్యము సుమతీ
  2. "చెలువలొనరించు బలుచలువలకుఁ బైనలము కలువలకుఁ దేఁటులను తులువలకు." య. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తులువ&oldid=878265" నుండి వెలికితీశారు