తుస్సు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము, వైకృత విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- తుస్సులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కుక్కర్ మూత పైభాగమున వున్న విజిల్ నుండి వచ్చు శబ్దము.
- తుచ్ఛము, నీచము............<సం. తుచ్ఛమ్ ............. తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- త్రుస్సు
- సంబంధిత పదాలు
- తుస్సుతుస్సు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తారాజువ్వ తుస్సుమని పైకి లేచినది.