తూరు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (సన్నగా)తూరపడు(అకర్మక క్రియ)
- ధాన్యముతో కలసియున్న గల్లపొట్టు మొదలైనవి.
- 1. గద్దమొదలగు పక్షులు తటాలున ఏటవాలుగా వేగంతో క్రిందికి దిగి, వెంటనే పైకి ఎగరిపోవుట (Dive). [నెల్లూరు; వరంగల్లు]
- గద్ద తూరి కోడిపిల్లను కొట్టింది.
- 2. ఉదయించు.
- 3. వెలువడు. [అనంతపురం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గద్ద తూరి కోడిపిల్లను కొట్టింది.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]